Saturday, August 3, 2013

KCR only talking about govt employees who are illegally placed here

https://www.facebook.com/photo.php?fbid=481788545249478&set=a.167380040023665.38789.148506191911050&type=1&relevant_count=1&ref=nf

సీమాంధ్ర ఉద్యోగులు తెలంగానా/హైదరాబాద్ వెల్లి పోవాలి మీకు ఆప్షన్లు లేవు--కే.సీ.ఆర్

కే.సీ.ఆర్ వి అహంకారపు మాటలు -----కుహానా తెలంగాణా వాదులు ,సీమాంధ్ర నేతలు

610 జీ.వో ఉధ్యేశ్యం ఏంది ?

610 జీ.వో వచ్చి ఎన్ని రోజులయింది ?

610 జీ.వో తయారు చేయించింది ఎవరు ?

తెలంగాన ఉద్యోగాల్లో స్థానికులకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ తెలంగాణా ఉధ్యోగులు ఆందోళనకు సిద్దమవుతున్న క్రమంలో నివురు గప్పిన నిప్పులా ఉన్న తెలంగాణా ఉధ్యమానికి బయపడి అక్రమంగా నిబందనలకు విరుద్దంగా తెలంగాణా ఉధ్యోగాల్లో చేరిన సీమాంధ్రులు వెంటనే వారి ప్రాంతానికి వెల్లాలనె ఉద్ధ్యేశ్యంతో ఎన్.టీ.ఆర్ ప్రభుత్వం 610

జీ.వో విడుదల చేసినా ఇప్పటి వరకు దాదాపు 30 ఏండ్ల నుండి ఇక్కడే పాతుకపోయి మా పిల్లలు మేమంతా ఇప్పుడు వెల్లమంటే ఎక్కడికి వెల్లలనడంలో అర్ధమేమయినా ఉందా ?

మీరు దొంగతనంగా వచ్చినోల్లి పోల్లిరా అన్నప్పుడే చీమూ నెత్తురూ అన్నీ సంపుకుని ఇక్కడే పాతుకుని డ్రామాలాడడం తగదు .

ప్రభుత్వ జీ.వో ప్రకారమే మీకు మీరుగా వెల్లిపోతే మిమ్మల్నెందుకంటం .

జీ.ఓ విడుదల చేసినోని తప్పు లేదు కాని పొమ్మన్నోని తప్పెట్లయితది .

- Satheesh Kumar Nutenki

No comments:

Post a Comment